CM Revanth Reddy said that reforms are needed in the film industry and a new book should be written on what the film industry needs. On Sunday (August 24), several Tollywood producers and directors met CM Revanth Reddy at his residence in Jubilee Hills. They thanked CM Revanth Reddy for his cooperation in resolving the strike of film workers. Speaking on the occasion, CM Revanth Reddy said that he wanted a good working environment in the film industry.
సినీ ఇండస్ట్రీలో సంస్కరణలు అవసరమని, చిత్ర పరిశ్రమకు ఏం అవసరమో కొత్త పుస్తకం రాసుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం (ఆగస్ట్ 24) పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలన్నారు.
#cmrevanthreddy
#dilraju
#tollywood
Also Read
ఈసారి 'మార్కో'ని మించి..! :: https://telugu.oneindia.com/entertainment/kattalan-movie-launched-a-pan-indian-action-thriller-with-a-star-studded-cast-449125.html?ref=DMDesc
రామ్ చరణ్‌తో నటించను.. "పెద్ది" లో ఆఫర్ రిజక్ట్ చేసిన మల్లు హాట్ బ్యూటీ ! :: https://telugu.oneindia.com/entertainment/malayalam-actress-swasika-comments-on-ram-charan-peddi-movie-449111.html?ref=DMDesc
సినీ పరిశ్రమ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ.. ! :: https://telugu.oneindia.com/entertainment/telangana-cm-revanth-meets-telugu-film-industry-persons-449097.html?ref=DMDesc